2002: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 25:
* [[ఫిబ్రవరి 3]]: [[కె. చక్రవర్తి]], ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936)
* [[మార్చి 4]]: [[కె.వి.రఘునాథరెడ్డి]] కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ కేంద్ర మంత్రి. (జ.1924)
* [[మార్చి 3]]: [[గంటి మోహనచంద్ర జి.ఎం.సి.బాలయోగి]], ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (జ. 1951)
* [[మార్చి 11]]: [[జేమ్స్ టోబిన్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[ఏప్రిల్ 7]]: [[భవనం వెంకట్రామ్]], [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి]]. (జ.1931)
"https://te.wikipedia.org/wiki/2002" నుండి వెలికితీశారు