బోరుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
పంక్తి 95:
* ఈ గ్రామానికి చెందిన శ్రీ పొదిలి అప్పారావు, ఎం.ఎస్.సీ. చదివి ప్రస్తుతం హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసరుగా పనిచేయుచున్నారు. అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన నానో-3 బయో ప్రాజెక్టుకు, మన దేశం నుండి ఎంపికైన ఒకే ఒక్కడు ఈయన. ప్రపంచ వ్యాప్తంగా 130 పరిశోధనలు రాగా, మూడింటిని ఎంపికచేయగా, వీటిలో ఈయన రూపొందించిన, "Bio-enginaaring of bio inspired, bio-polymers project" ఒకటి. ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశ్యం ఏమనగా క్రిమి సంహారక మందులకు బదులు, జీవన ఎరువులు, జీవరసాయనాలను వినియోగించి, మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడం, తద్వారా పర్యావరణ కాలుష్యం నివారించటం. [3]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,420.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 715, స్త్రీల సంఖ్య 705, గ్రామంలో నివాస గృహాలు 370 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 269 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 1,190 - పురుషుల సంఖ్య 576 - స్త్రీల సంఖ్య 614 - గృహాల సంఖ్య 321
 
"https://te.wikipedia.org/wiki/బోరుపాలెం" నుండి వెలికితీశారు