బిలియన్: కూర్పుల మధ్య తేడాలు

చి Vemurione, పేజీ బిల్లియన్ ను బిలియన్ కు తరలించారు: వర్ణక్రమంలో మార్పు
శుద్ధి జరిగింది.
పంక్తి 1:
{{శుద్ధి}}
 
ఒక '''బిల్లియన్''' అనే పదాన్ని సాధారణముగా ఒక [[సంఖ్య]]ను తెలుపడానికి ఉపయోగిస్తారు. ఒక బిల్లియన్ అనగా మన భారతీయ సంఖ్యల ప్రకారము వంద కోట్లకు సమానము(100,00,00,000) దీనిని "[[షార్ట్ స్కేల్]]", కానీ దాని విలువ కొన్ని ప్రాంతాలలో లక్ష కొట్లకు (1,00,000,00,00,00,000)సమానముగా వుంటుంది, దీనిని "[[లాంగ్ స్కేల్]]" అని పిలుస్తారు.
 
'''బిలియన్''' అనే పదాన్ని సాధారణముగా ఒక [[సంఖ్య]]ను తెలుపడానికి ఉపయోగిస్తారు. ఒక బిలియన్ 1,000,000,000 కి సమానం. అనగా, భారతీయ సంఖ్యామానంలో వంద కోట్లు (1,00,00,00,000). శాస్త్రీయ పద్ధతిలో ఈ రెండింటిని <math>10^9</math> అని సూచిస్తారు; ఇక్కడ 9 ఎన్ని సున్నలు ఉన్నాయో చెబుతుంది.
'''బిల్లియన్ విలువా'''
"[[షార్ట్ స్కేల్]]" ప్రకారము
 
ఒకటి నుండి మిలియను వరకు వాడే సంఖ్యామానం పాశ్చాత్య ప్రపంచం అంతా ఒక్కలాగే ఉంటుంది. బిలియను దాటిన తరువాత రెండు పద్ధతులలో చీలిపోతుంది; సంఖ్యని సూచించే పేరు లో తేడా వస్తుంది. ఈ రెండు పద్ధతులలో ఒకదానిని "పొట్టి పద్ధతి" ( ), రెండవదానిని "పొడుగు పద్ధతి" ( ) అంటారు.
ఒక బిల్లియన్= [[వెయ్యి]][[మిల్లియన్]]లు (1,000,000,000) లేదా వంద కోట్లు(100,00,00,000)
 
పొడుగు పద్ధతి: ఈ పద్ధతిలో
"[[లాంగ్ స్కేల్]]" ప్రకారము
* బిలియను (బి అంటే 2) మిలియను మిలియనులు లేదా <math>10^12</math>.
* ట్రిలియను (ట్రి అంటే 3) మిలియను మిలియను మిలియనులు లేదా <math>10^18</math>.
* వగైరా
ఈ పొడుగు పద్ధతి యూరప్‌లోను, ఫ్రెంచి, స్పేనిష్‌ భాషలు మాటాడే దేశాలలోను వాడుకలో ఉంది కాని అంతర్జాతీయ ఒత్తిడులవల్ల ఈ వాడుక సమసిపోయి, పొట్టి పద్ధతి అలవాటులోకి వస్తోంది. ఉదాహరణకి, బ్రిటన్‌లో 1974 వరకు పొడుగు పద్ధతి ఉండేది; తరువాత చట్టబద్ధంగా పొట్టి పద్ధని అమలులోకి తీసుకువచ్చేరు.
 
పొట్టి పద్ధతి: ఈ పద్ధతిలో
ఒక బిల్లియన్=[[మిల్లియన్]][[మిల్లియన్]]లు (1,000,000,000,000) లేదా లక్ష కోట్లు(1,00,000,00,00,00,000)
* బిలియను (బి అంటే అర్థం లేదు) వెయ్యి మిలియనులు లేదా <math>10^9</math>.
* ట్రిలియను (ట్రి అంటే అర్థం లేదు) వెయ్యి బిలియనులు లేదా <math>10^12</math>.
* వగైరా
ఈ పొట్టి పద్ధతి ఇంగ్లీషు భాష, అరబిక్‌ భాష మాటాడే దేశాలలో వాడుకలో ఉంది.
 
భారతదేశంలో ఇంకా పురాతన పద్ధతే వాడుకలో ఉంది. భారతదేశం కూడ పొట్టి పద్ధతి ప్రకారం మిలియనులు, బిలియనులు, ట్రిలియనులు, వగైరా వాడి లక్షలు, కోట్లు, పదికోట్లు, వందకోట్లు, వెయ్యికోట్లు, లక్షకోట్లు, కోటికోట్లు, వగైరా లెక్కల నుండి బయటపడాలని [[వేమూరి వేంకటేశ్వరరావు]] ప్రచారం చేస్తున్నారు; కాని, ఎవ్వరూ వినడం లేదు.
 
==బాక్సుల రూపంలో వివరించే చిత్రం==
"https://te.wikipedia.org/wiki/బిలియన్" నుండి వెలికితీశారు