సెప్టెంబర్ 19: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →మరణాలు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 7:
== జననాలు ==
* [[1887]]: [[తాపీ ధర్మారావు నాయుడు]], తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు. (మ.1973)
* [[1905]]: [[చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్]], భాగవతార్ సుప్రసిద్ధ హరికథా కళాకారుడు మరియు రంగస్థల, సినిమా నటుడు.
* [[1911]]: [[బోయి భీమన్న]], [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత, [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ]] పురస్కార గ్రహీత. (మ.2005)
* [[1924]]: [[కాటం లక్ష్మీనారాయణ]], స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ.2010)
* [[1929]]: [[బి.వి. కారంత్]], కన్నడ నాటక రచయిత, నటుడు మరియు దర్శకుడు. (మ.2002)
* [[1965]]: [[సునీతా విలియమ్స్]], యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి మరియు NASA వ్యోమగామి.
|