పోషకాలు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''పోషకాలు''' లేదా '''పోషక పదార్థాలు''' అనేవి ఆహారంలోని భాగాలు, అవి...'
 
చి వర్గం:పోషక పదార్థాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''పోషకాలు''' లేదా '''పోషక పదార్థాలు''' అనేవి ఆహారంలోని భాగాలు, అవి జీవి మనుగడకు మరియు పెరుగుదలకు ఉపయోగపడతాయి. పోషకాలు అనేవి రెండు రకాలు అవి స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు. పోషకాల యొక్క రెండు రకాలను పర్యావరణం నుంచి పొందవచ్చు. పోషకాలు తీసుకునే పద్ధతులు మొక్కలలో మరియు జంతువులలో భిన్నంగా ఉంటాయి. మొక్కలు నేరుగా వాటి వేర్ల ద్వారా మట్టి నుండి మరియు వాటి ఆకుల ద్వారా వాతావరణం నుండి పోషకాలను తీసుకుంటాయి.
 
[[వర్గం:పోషక పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/పోషకాలు" నుండి వెలికితీశారు