గ.సా.భా: కూర్పుల మధ్య తేడాలు

still working
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{in use}}
గరిష్ఠ సామాన్య భాజకం అన్నది ఇంగ్లీషులోని Greatest Common Divisor కి ముక్కస్య ముక్క అనువాదం. దీనిని ఇంగ్లీషులో సంక్షిప్తంగా GCM అనిన్నీ తెలుగులోగసాభాతెలుగులో గసాభా అనిన్నీ అంటారు. దీనిని Greatest Common Factor అని కూడ పిలుస్తారు.
 
రెండు పూర్ణ సంఖ్యలు క, చ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు క, చ ల ని రెండింటిని నిశ్శేషంగా భాగించగలిగే కారణాంకాలలో గరిష్ఠ సంఖ్య ఏదో అదే ఈ రెండింటి గసాభా.
ఉదాహరణకి, గసాభా (20, 16) = 4. ఇక్కడ 20 కీ 16 కీ 4 కంటె పెద్దవయిన కారణాంకాలు ఉన్నాయి కాని, రెండింటికి ఉమ్మడిగా ఉన్న కారణాంకాలలో 4 అతి పెద్దది.
 
Divisor = విభాజకం = భిన్నంలో హారం = పంచవలసిన భాగాలు
రెండు కంటె ఎక్కువ పూర్ణ సంఖ్యలకి కూడ కసాగు లెక్కకట్టవచ్చు.
Dividend = విభాజ్యం = భిన్నంలో లవం = పంచవలసిన మొత్తం
ఉదాహరణకి కసాగు (క, చ, ట, త) = కసాగు (కసాగు (కసాగు (క, చ), ట), త)
Remainder = శేషం = భాగారం చెయ్యగా మిగిలినది = పంచగా మిగిలినది
Quotient = లబ్దం = ఒకొక్కరికి వచ్చిన భాగం
 
విభాజ్యం = (విభాజకం) * లబ్దం + శేషం
dividend = (divisor) * (quotient) + remainder
 
ఉదాహరణ1: గసాభా (32, 5) = ?
* ఇచ్చిన రెండు సంఖ్యలలో పెద్ద దానిని విభాజ్యం అను. చిన్న దానిని విభాజకం అను:
విభాజ్యం = 32, విభాజకం = 5
* విభాజ్యాన్ని విభాజకం చేత భాగించి, పై సమీకరణాన్ని పూర్తి చెయ్యి:
32 = 5 * 6 + 2
* పాత విభాజకాన్ని విభాజ్యంగాను, శేషాన్ని కొత్త విభాజకంగాను రాసి పై సమీకరణాన్ని మళ్, మళ్లా, శేషం 0 అయేవరకు పూర్తి చెయ్యి:
5 = 2 * 2 + 1
2 = 1 * 2 + 0
చివరికి మిగిలినది గసాభా. అనగా, ఇక్కడ గసాభా = 1
 
ఉదాహరణ 2: గసాభా (108, 30) = ?
108 = 30 * 3 + 18
30 = 18 * 1 + 12
18 = 12 * 1 + 6
12 = 6 * 2 + 0
కనుక గసాభా (108, 30) = 6
"https://te.wikipedia.org/wiki/గ.సా.భా" నుండి వెలికితీశారు