ఆస్ట్రోశాట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేసిన పదేళ్ల కృషి ఫలితమే భారత తొలి ప్రయోగ ఖగోళ అధ్యయన ఉపగ్రహం ఆస్ట్రోశాట్. దీనిని విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. నక్షత్రాల ఆవిర్భావం గురించి తెలుసుకునేందుకు, న్యూట్రాన్‌స్టార్స్, బ్లాక్‌హోల్స్ వంటి అయస్కాంత క్షేత్రాల అధ్యయనం కోసం మన గెలాక్సీ అవతలి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దీనిని ప్రయోగించారు.
==ఈ ఉపగ్రహంలో అమర్చిన ఉపకరణాలు==
ఈ ఉపగ్రహంలో మొత్తం 750 కిలోల ద్రవ్యరాశి కలిగిన ఆరు సాధనాలను అమర్చారు.
* '''అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్''' ('''The UltraViolet Imaging Telescope (UVIT)''')
* '''సాఫ్ట్ ఎక్స్-రే ఇమేజింగ్ టెలిస్కోప్''' ('''Soft X-ray imaging Telescope (SXT)''')
* '''LAXPC ఇన్స్ట్రుమెంట్''' ('''The LAXPC Instrument''')
* '''కాడ్మియం జింక్ టెల్యురైడ్ ఇమేజర్''' ('''Cadmium Zinc Telluride Imager (CZTI)''')
* '''స్కానింగ్ స్కై మానిటర్''' ('''Scanning Sky Monitor (SSM)''')
* '''ఆవేశ కణ మానిటర్''' ('''Charged Particle Monitor (CPM)''')
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఆస్ట్రోశాట్" నుండి వెలికితీశారు