లూయీ పాశ్చర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
signature=Louis Pasteur Signature.svg}}
 
'''లూయీ పాశ్చర్''' ([[ఆంగ్లం]] Louis Pasteur) (జననం: [[డిసెంబరు 27]], [[1822]] – మరణం: [[సెప్టెంబరు 28]], [[1895]]) ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త. వ్యాధులకు కారణం సూక్ష్మక్రిములని కనుగొని [[రోగ నివారణ]]కు పాశ్చర్ బాటలు వేశారు. [[టీకా]]ల ఆవిష్కారానికి ఈతడు ఆద్యుడు. మొదటిసారిగా [[రేబీస్]] వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు.
 
చాలా మందికి ఇతడు [[పాలు]] ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తిగా సుపరిచితులు. ఈ పద్ధతిని నేడు [[పాశ్చరైజేషన్]] అంటారు.
"https://te.wikipedia.org/wiki/లూయీ_పాశ్చర్" నుండి వెలికితీశారు