నగరం (నగరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 105:
 
'''నగరం''', [[గుంటూరు జిల్లా]]కు చెందిన గ్రామము మరియు మండలం. పిన్ కోడ్: 522 268., ఎస్.టి.డి.కోడ్ = 08648.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో బేతపూడి, చిరకాలవారిపాలెం, బెల్లంవారిపాలెం, ఏలేటిపాలెం, ఉప్పూడి గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===శ్రీ వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాల===
#ఈ కళాశాల 45వ వార్షికోత్సవం, 2014,మార్చ్-4న జరుగనున్నది. గ్రామీణ వాతావరణం, క్రమశిక్షణకు మారుపేరుగా, తక్కువ ఖర్చుతో, గ్రామీణ విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించుచున్నారు. గత 2,3 సంవత్సరాలలో, రు. 3 కోట్లతో ఆడిటోరియం, బాలికల వసతిగృహ సముదాయం, అదనపు తరగతి గదులు, అధునాతతన వసతులతో నిర్మించారు. పూర్వ విద్యార్ధుల చేయూతతో ఒక కోటిరూపాయల వ్యయంతో మరియొక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. యాజమాన్యం వారు, కళాశాల పేద విద్యార్ధులకు, ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉపకార వేతనలు అందించుచున్నారు. కళాశాలలో, పురావస్తు ప్రదర్శనశాల, గ్రంధాలయం గూడా ఏర్పాటు చేసినారు. [1]
#ఈ కళాశాల అంతర్జాతీయ పురస్కారం, "బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డ్" కు ఎంపికైనది. పాఠశాల అభివృద్ధితోపాటు, గ్రామీణప్రాంతములోని విద్యార్ధులకు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యనందించుచున్నందుకు, ఈ కళాశాలను ఈ పురస్కారానికి ఎంపిక చేసినారు. ఈ కళాశాల విద్యా కమిటీ అధ్యక్షులు శ్రీ ఎస్.ఆర్.కె.ప్రసాదు, 2015,మే-16వ తేదీనాడు, గ్రీసుదేశంలోని ఏథెన్సు నగరంలో, ఈ పురస్కారాన్ని, కళాశాల తరఫున అందుకున్నారు. [8]
 
==గ్రామలోని మౌలిక సౌకర్యాలు==
===ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం===
===త్రాగునీటి పథకం===
===ప్రభుత్వ వైద్యశాల===
 
===బ్యాంకులు===
ఇండియన్ బ్యాంక్. ఫోన్ నం. 08648/256728.
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
 
==గ్రామములో రాజకీయాలు==
== గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి అమర్తలూరి దీపకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
==మండల గణాంకాలు==
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ పద్మావతీ సమేత శ్రీనివాసాలయం===
Line 139 ⟶ 141:
===గ్రామ దేవత శ్రీ పోతురాజుస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక ఉత్సవాలు, 2015,ఆగష్టు-30వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించినారు. [11]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4537.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 2382, స్త్రీల సంఖ్య 2155,గ్రామంలో నివాస గృహాలు 1158 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 724 హెక్టారులు.
==మండల గణాంకాలు==
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో బేతపూడి, చిరకాలవారిపాలెం, బెల్లంవారిపాలెం, ఏలేటిపాలెం, ఉప్పూడి గ్రామాలు ఉన్నాయి.
 
==మండలంలోని గ్రామాలు==
* [[అద్దంకివారిపాలెం]]
"https://te.wikipedia.org/wiki/నగరం_(నగరం_మండలం)" నుండి వెలికితీశారు