పూసపాటి కృష్ణసూర్యకుమార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
==గణిత పజిల్స్ లో ఘనాపాటి==
ఒక దశాబ్దకాలం ఆయన గణితశాస్త్ర పజిల్స్ పై చేసిన కృషి ఆయనను గిన్నిసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించేందుకు ప్రయత్నించేందుకు దోహదపడింది.<ref name="Charts his way to glory"/>కానీ ఇదే పజిల్ జర్మన్ వ్యక్తి ముందుగా చేయడంవల్ల ఆ అవకాశం పోయింది. ఆయన గుంటూరు లోని భజరంగ్ జ్యూట్ మిల్లు స్టోర్స్ లో మేనేజరుగా పనిచేసారు. ఆయన ప్రత్యేకంగా గణిత శాస్త్రం ఏనాడూ అభ్యసించలేదు. ఆయన రూపొందించిన ఛార్ట్ లో 63,001 నలుచదరాలు ఉన్నాయి. 1 నుండి 63,001 వరకు అనేక అంకెలను,సంఖ్యలను (పునరావృతం కాకుండా) ఉపయోంచాడు. ఈ ఛార్ట్ లో ఏ వైపు మూల నుంచి వరుస నుంచి కూడినప్పటికీ 79,06,751 మొత్తం సంఖ్య లభిస్తుంది.<ref>{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=2011|publisher=శ్రీ వాసవ్య|location=విజయవాడ|edition=కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ}}</ref><ref name="Charts his way to glory"/> <ref>{{cite news|title=గణితేంద్రజాలికుడు సూర్యకుమార్|accessdate=14 August 2005|agency=ఆంధ్రజ్యోతి గుంటూరు జిల్లా ఎడిషన్|date=14 ఆగష్టు 2005}}</ref> ఆయన ఖాళీ సమయాలలో 251X251 చదరంలో గల చతురస్రాలలో ఎటుపైపునుండి కూడినా ఒకే విధంగా వచ్చేటట్లు సాధారణ సమికరణం ద్వారా తయారుచేసేవాడు.
 
==ప్రత్యేకమైన వ్యక్తి==