పూసపాటి కృష్ణసూర్యకుమార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
 
==వ్యక్తిగత జీవితం==
ఆయన [[మార్చి 14]] [[1976]] లో గుంటూరు కు చెందిన అవ్వారి శేషగిరిరావు మరియు కుసుమ ల కుమార్తె అయిన నాగమణిని వివాహం చేసుకున్నారు. చార్ట్ లు తయారుచేయుటకు తన భార్య నాగమణి ప్రోత్సాహమిచ్చేవారు.
 
==సంపాదకునిగా==
ఆయన రాక్ సిరామిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,సామర్లకోట వారు ప్రచురిస్తున్న అంతర్జాతీయ త్రైమాసిక పత్రికకు ప్రధాన సంపాదకునిగా యున్నారు. ఆయన జూట్ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు "ఉషోదయ లలిత కళా సమితి" పేరుతో సాంస్కృతిక అసోసియేషన్ ప్రారంభించారు.దానికి కార్యదర్శిగా యున్నారు.