కానూరు (పెనమలూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 154:
[[File:Sri Lakshmi Tirupatamma sameta Gopayya Swami Temple, Kanuru, Yearly function on 16-03-2014..webm|right|thumb|ఉత్సవ దృశ్యములు]]
#5.శ్రీ సత్యభామా సమేత రాధా వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఈ ఆలయo నిర్మించి 100 సంవత్సరాలకు పైగా అయినది. ఈ ఆలయ అబివృద్ధికి ప్రభుత్వం రు. 20 లక్షల నిధులు మంజూరు చేసినది. గ్రామస్తులు, దాతలు దీనిలో మూడవ వంతు నిధులు అందజేయాల్సి ఉండగా, ఇప్పటి వరకూ, ఇద్దరు దాతలు రు. 4.17లక్షలు విరాళంగా అందజేశారు. శ్రీ చిగురుపాటి జయరాం అను దాత ఒక్కరే రు. 6.66 లక్షలు విరాళంగా అందజేసినారు. ఈ ఆలయంలో కళ్యాణమండపం ఆధునీకరణకు, రాజగోపురం నిర్మాణానికీ, 2014,జూన్-7, శనివారం నాడు శంఖుస్థాపన చేసినారు. [4] & [5]
==కానూరు గ్రామ విశేషాలు:==
# తేదీ: 16-03-2014 న శ్రీ లక్ష్మి తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి దేవాలయం జాతర జరిగింది. వీడియో చూడండి. [https://commons.wikimedia.org/wiki/File:Sri_Lakshmi_Tirutamma_Sameta_Gopayya_Swami_Temple_Festival_on_16-03-2014..webm#]
# తేదీ: 08-04-2014 న కానూరు రామాలయము వద్ద శ్రీ సీతా రామ కళ్యాణ మహొత్సవములు జరిగినవి. వీడియో చూడండి.[[File:Sri Seeta Rama Kalyanam, Kanuru, Vijayawada-7, Dt 08-04-2014..webm|thumb|Sri Seeta Rama Kalyanam, Kanuru, Vijayawada-7, Dt 08-04-2014.]] [https://commons.wikimedia.org/wiki/File:Sri_Seeta_Rama_Kalyanam,_Kanuru,_Vijayawada-7,_Dt_08-04-2014..webm#
"https://te.wikipedia.org/wiki/కానూరు_(పెనమలూరు)" నుండి వెలికితీశారు