పెబ్బేరు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
'''పెబ్బేరు''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 509104. ఈ ఊరి యొక్క సంత చాలా పెద్దది .ఇది ప్రతి శనివారం నాడు జరుగుతుంది .ఇది జాతీయ రహదారి 7 మీద ఉంది .ఈ ఊరికి సమీపంలో కృష్ణా నది ప్రవహిస్తుంది .[[శ్రీ రంగాపురం]] పెబ్బేరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆది, [[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]] మరియు చెన్నకేశవరెడ్డి, యమదొంగ (Jr ఎన్టీఆర్)చిత్రీకరించబడ్డాయి. ఇక్కడి రంగనాయక స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది.
పెబ్బేరులో షిర్డీ సాయి బాబా, [[హనుమాన్]] , బ్రహ్మం గారు, వేణు గోపాల స్వామి, అయ్యప్ప ఆలయం, చౌడేశ్వరి అమ్మ వారు మరియు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారితో సహా పెబ్బెరులో అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం చౌడేశ్వరి జాతర జరుపుకుంటారు .
==గణాంకాలు==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07
 
 
==జనాభా==
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 68691. ఇందులో పురుషులు 35061, మహిళలు 33630. అక్షరాస్యుల సంఖ్య 33480.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129</ref>
 
==రాజకీయాలు==
2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సుశీలమ్మ ఎన్నికయింది.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013</ref>
"https://te.wikipedia.org/wiki/పెబ్బేరు" నుండి వెలికితీశారు