1902: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
* [[జూన్ 12]]: [[పాలకోడేటి శ్యామలాంబ]], స్వాతంత్ర్యసమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. (మ.1953)
* [[జూన్ 16]]: [[బార్బరా మెక్‌క్లింటన్]], ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[జూన్ 24]]: [[గూడవల్లి రామబ్రహ్మం]], ప్రఖ్యాత సినిమా దర్శకుడుదర్శకులు మరియు సంపాదకుడుసంపాదకులు. (మ.1946)
* [[జూలై 15]]: [[కోకా సుబ్బారావు]], ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మరియు తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1976)
* [[జూలై 19]]: [[సముద్రాల రాఘవాచార్య]], సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. (మ.1968)
"https://te.wikipedia.org/wiki/1902" నుండి వెలికితీశారు