మే 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
* [[1769]]: డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్ధర్ వెల్లెస్లీ
* [[1867]]: [[కాశీనాథుని నాగేశ్వరరావు]], ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1938)
* [[1901]]: [[పి.వి.రాజమన్నార్]], న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (మ.1979)
* [[1913]]: [[పుచ్చలపల్లి సుందరయ్య]], ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు.
* [[1916]]: [[గ్లెన్ ఫోర్డ్]], అమెరికన్ సినిమా నటుడు.
Line 34 ⟶ 35:
* [[1944]]: [[సురేష్ కల్మాడీ]], భారత రాజకీయవేత్త.
* [[1949]]: [[ఐ.వి.యస్. అచ్యుతవల్లి]], 18 నవలలు, 400లకుపైగా కథలు వ్రాసి రచయిత్రిగా వాసికెక్కింది.
* [[1952]]: [[టి.జీవన్ రెడ్డి]], 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రి.
* [[1955]]: [[రాధేయ]], తెలుగు కవిత్వంలో ప్రతిష్ఠాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదాత.
* [[1958]]: [[సోమేపల్లి వెంకట సుబ్బయ్య]], రచయిత.
"https://te.wikipedia.org/wiki/మే_1" నుండి వెలికితీశారు