అక్టోబర్ 2: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
* [[1852]]: [[విలియం రామ్సే]], [[స్కాట్లాండు]] కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916)
* [[1869]]: [[మహాత్మా గాంధీ]], భారత జాతిపిత. (మ.1948)
* [[1891]]: [[కోరాడ రామకృష్ణయ్య]], ప్రముఖ భాషావేత్త, [[తెలుగు]]-[[సంస్కృతం|సంస్కృత]] భాషా నిపుణులు,తితిదేలో ప్రాచ్య పరిశోధనాలయంలో రీడర్ గా ఆరు సంవత్సరాలు పని. చేసారు(మ.1962)
* [[1902]]: [[అన్నాప్రగడ కామేశ్వరరావు]], ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు,క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని వెల్లూరు, తంజావూరు జైళ్ళలో శిక్షననుభవించాడు
* [[1904]]: [[లాల్‌ బహదూర్‌ శాస్త్రి]], భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి (మ.1966)
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_2" నుండి వెలికితీశారు