అన్నాప్రగడ కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 80:
 
 
'''అన్నాప్రగడ కామేశ్వరరావు''' ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు.
 
== జననం ==
'''అన్నాప్రగడ కామేశ్వరరావు''' ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. [[గుంటూరు జిల్లా]] నరసరావు పేట తాలుకా [[కనుమర్తి]]లో [[1902]] [[అక్టోబరు 21]] న జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, 2006, పేజీ 113</ref> మెట్రిక్యులేషన్ వరకు విద్యనభ్యసించాడు. [[మొదటి ప్రపంచ యుద్ధము]]లో మిలటరీలో చేరి పనిచేశాడు. 1922లో గుంటూరు పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొన్ని జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొని మళ్ళీ జైలుశిక్ష అనుభవించాడు. 1931లో రహస్యంగా రష్యా చేరుకున్నాడు. 1936లో కొత్తపట్నం వద్ద రాజకీయ పాఠశాల నడిపాడు. యువతరానికి విప్లవ భావాలు నేర్పుతున్నాడని అప్పటి [[జస్టిస్ పార్టీ]] ఆధ్వర్యములోని ప్రభుత్వము పాఠశాల మూసివేయించింది<ref>http://dspace.vidyanidhi.org.in:8080/dspace/bitstream/2009/1017/5/UOH-1993-241-4.pdf</ref>. [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని వెల్లూరు, [[తంజావూరు]] జైళ్ళలో శిక్షననుభవించాడు. 1946లో [[ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ]]కు ఎన్నికయ్యాడు. గుంటూరు నుండి శాసనసభకు ఎన్నికైన తొలి శాసన సభ్యుడు.
 
 
'''అన్నాప్రగడ కామేశ్వరరావు''' ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. [[గుంటూరు జిల్లా]] నరసరావు పేట తాలుకా [[కనుమర్తి]]లో [[1902]] [[అక్టోబరు 21]]న జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, 2006, పేజీ 113</ref> మెట్రిక్యులేషన్ వరకు విద్యనభ్యసించాడు. [[మొదటి ప్రపంచ యుద్ధము]]లో మిలటరీలో చేరి పనిచేశాడు. 1922లో గుంటూరు పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొన్ని జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొని మళ్ళీ జైలుశిక్ష అనుభవించాడు. 1931లో రహస్యంగా రష్యా చేరుకున్నాడు. 1936లో కొత్తపట్నం వద్ద రాజకీయ పాఠశాల నడిపాడు. యువతరానికి విప్లవ భావాలు నేర్పుతున్నాడని అప్పటి [[జస్టిస్ పార్టీ]] ఆధ్వర్యములోని ప్రభుత్వము పాఠశాల మూసివేయించింది<ref>http://dspace.vidyanidhi.org.in:8080/dspace/bitstream/2009/1017/5/UOH-1993-241-4.pdf</ref>. [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని వెల్లూరు, [[తంజావూరు]] జైళ్ళలో శిక్షననుభవించాడు. 1946లో [[ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ]]కు ఎన్నికయ్యాడు. గుంటూరు నుండి శాసనసభకు ఎన్నికైన తొలి శాసన సభ్యుడు.
[[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని వెల్లూరు, [[తంజావూరు]] జైళ్ళలో శిక్షననుభవించాడు. 1946లో [[ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ]]కు ఎన్నికయ్యాడు. గుంటూరు నుండి శాసనసభకు ఎన్నికైన తొలి శాసన సభ్యుడు.
 
==మూలాలు==