అక్టోబర్ 2: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
* [[1923]]: [[ఎం.శాంతప్ప]], రాయలసీమకు చెందిన ప్రముఖ విద్యావేత్త, మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం.
* [[1928]]: [[ఎస్.వి.జోగారావు]], ప్రముఖ సాహిత్యవేత్త. (మ.1992)
* [[1931]]: [[తాడూరి బాలాగౌడ్]], భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు మరియు [[నిజామాబాదు లోకసభ నియోజకవర్గం]] సభ్యుడు. (మ.2010)
* [[1943]]: [[కావూరు సాంబశివరావు]], భారత పార్లమెంటు సభ్యుడు.
* [[1943]]: [[మినతీ సేన్]], భారత 12,13,మరియు 14 లోక్ సభ సభ్యుడు.
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_2" నుండి వెలికితీశారు