మార్చి 1: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య using AWB
పంక్తి 26:
== మరణాలు ==
* [[1989]]: [[మహారాష్ట్ర]] మాజీ ముఖ్యమంత్రి [[వసంత్‌దాదా పాటిల్]].
* [[1997]]: [[యలమంచిలి వెంకటప్పయ్య]], స్వాతంత్ర్య సమర యోధుడు. కాకినాడ లో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు,
* [[2010]]: [[తాడూరి బాలాగౌడ్]], భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు మరియు [[నిజామాబాదు లోకసభ నియోజకవర్గం]] సభ్యుడు. (జ.1931)
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
"https://te.wikipedia.org/wiki/మార్చి_1" నుండి వెలికితీశారు