సి.డి.దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''సి.డి.దేశ్‌ముఖ్''' ([[జనవరి 14]], [[1896]] - [[అక్టోబరు 2]], [[1982]]) పూర్తి పేరు '''చింతామణి ద్వారకానాథ్ దేశ్‌ముఖ్''' (Chintaman Dwarakanath Deshmukh). వీరు [[భారతీయ రిజర్వ్ బాంక్]] మూడవ గవర్నర్ మరియు స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నర్. ఇతడు [[1943]], [[ఆగష్టు 11]] నుంచి [[1949]], [[జూన్ 30]] వరకు ఈ పదవిని నిర్వహించాడు. ఆ తర్వాత దేశ్‌మూఖ్ భారత దేశానికి [[భారత ఆర్థిక మంత్రి|ఆర్థిక మంత్రి]] గా నియమితులైనాడు.
 
== జననం ==
"https://te.wikipedia.org/wiki/సి.డి.దేశ్‌ముఖ్" నుండి వెలికితీశారు