చిట్టిబాబు (వైణికుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చిట్టి బాబు''' (జననం 13 అక్టోబరు 1936, మరణం 9 ఫిబ్రవరీ 1996) ప్రసిద్ధ [[సంగీతజ్ఞుడు]]. [[కర్ణాటక సంగీతం]]లో చెప్పుకోదగ్గ ప్రముఖ [[వైణికుల]]లో ఇతనొకడు. ఇతని గొప్పతనం తన జీవితకాలంలోనే చారిత్రక పురుషునిగా చరితార్థుడు కావడం. [[వీణాపాణి]]గా అందరిలోనూ గుర్తింపు పొంది వీణ చిట్టిబాబుగా గుర్తింపబడ్డాడు.
{{Infobox_Person
| name = చిట్టిబాబు
Line 32 ⟶ 31:
| weight =
}}
 
==బాల్యము ఇంకా జీవిత గమనము==
'''చిట్టి బాబు''' (జననం[[అక్టోబరు 13]], అక్టోబరు [[1936,]] మరణం- 9[[ఫిబ్రవరి ఫిబ్రవరీ9]], [[1996]]) ప్రసిద్ధ [[సంగీతజ్ఞుడు]]. [[కర్ణాటక సంగీతం]]లో చెప్పుకోదగ్గ ప్రముఖ [[వైణికుల]]లో ఇతనొకడు. ఇతని గొప్పతనం తన జీవితకాలంలోనే చారిత్రక పురుషునిగా చరితార్థుడు కావడం. [[వీణాపాణి]]గా అందరిలోనూ గుర్తింపు పొంది వీణ చిట్టిబాబుగా గుర్తింపబడ్డాడు.
చల్లపల్లి చిట్టిబాబు అక్టోబర్ 13, 1936 న [[కాకినాడ]]లో సంగీతాభిమానుల ఇంట పుట్టాడు. చల్లపల్లి రంగారావు, చల్లపల్లి సుందరమ్మలు ఇతడి తల్లిదండ్రులు. ఇతడికి హనుమానులు అని నామకరణం చేసి ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాతి కాలంలో ముద్దుపేరే అసలు పేరయింది. 5యేళ్ళ వయసులోనే [[వీణ]]ను వాయించడం మొదలుపెట్టిన ఈతడు అపార ప్రతిభాశాలి. కొన్ని సందర్భాలలో తండ్రి వాయించే తప్పుడు శృతులను సరిచేయటం చూసి, తండ్రి చిట్టిబాబును మరింత సాధనచేసేలా చేసాడు. మొదటి ప్రదర్శన 12వ యేట ఇవ్వడం జరిగింది. మొదట్లో శ్రీ [[ఎయ్యుని అప్పలాచార్యులు]] మరియు [[పండ్రవడ]] గారి వద్ద శిష్యరికం చేసాడు. తరువాత మహామహోపాధ్యాయ డా॥[[ఈమని శంకరశాస్త్రి]] వద్ద ముఖ్య శిష్యుడయ్యాడు.
 
==బాల్యము ఇంకా, జీవిత గమనము==
చల్లపల్లి చిట్టిబాబు అక్టోబర్ 13, 1936 న [[కాకినాడ]]లో సంగీతాభిమానుల ఇంట పుట్టాడు. చల్లపల్లి రంగారావు, చల్లపల్లి సుందరమ్మలు ఇతడి తల్లిదండ్రులు. ఇతడికి హనుమానులు అని నామకరణం చేసి ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాతి కాలంలో ముద్దుపేరే అసలు పేరయింది. 5యేళ్ళ5 యేళ్ళ వయసులోనే [[వీణ]]ను వాయించడం మొదలుపెట్టిన ఈతడు అపార ప్రతిభాశాలి. కొన్ని సందర్భాలలో తండ్రి వాయించే తప్పుడు శృతులను సరిచేయటం చూసి, తండ్రి చిట్టిబాబును మరింత సాధనచేసేలా చేసాడు. మొదటి ప్రదర్శన 12వ యేట ఇవ్వడం జరిగింది. మొదట్లో శ్రీ [[ఎయ్యుని అప్పలాచార్యులు]] మరియు [[పండ్రవడ]] గారి వద్ద శిష్యరికం చేసాడు. తరువాత మహామహోపాధ్యాయ డా॥[[ఈమని శంకరశాస్త్రి]] వద్ద ముఖ్య శిష్యుడయ్యాడు.
 
ప్రముఖ వీణాకచేరీ విద్వాంసుడిగా చిట్టిబాబు సంగీతకళాజగతి లో సుస్థిరస్థానాన్ని పొందాడు.
Line 45 ⟶ 47:
కొన్ని ముఖ్యమయినవి:
* తమిళ సినిమా ''కలై కోవిల్'' కి సౌండ్‍ట్రాక్ అందించాడు. ఈ సినిమా నాయకుడి పాత్ర కూడా వైణికునిదే, సినిమా అంతటా నేపధ్య సంగీతం చిట్టిబాబు అందించాడు. ఈ సినిమా ఎందరి మన్నంలో పొందింది.
 
* తెలుగు సినిమా ''[[సంపూర్ణ రామాయణం]]''కు టైటిల్ సౌండ్‍ట్రాక్‍గా ''[[రఘువంశ సుధా]]'' అన్న కృతిని వీణాలాపన ద్వారా అందించాడు.
* [[సింగీతం శ్రీనివాస రావు]] దర్శకత్వం వహించిన ''దిక్కట్ర పార్వతి'' కి సంగీత దర్శకునిగా వ్యవహరించాడు.
* 1979 లో కన్నడ చిత్రం ''శ్రీ రాఘవేంద్ర మహిమె'' కి సంగీతం అందించారు. ఇది తరువాత తెలుగులోకి డబ్ అయింది.
 
 
 
 
[[వర్గం:తెలుగువారిలో సంగీతకారులు]]