ఇ.వి.సరోజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇ.వి.సరోజ''' (మ. [[అక్టోబరు 3]], [[2006]]) 1950, 60 వ దశకాలలో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి మరియు నాట్య కళాకారిణి.
 
==జీవిత విశేషాలు==
1951లో "ఎన్ తంగై" (నా చెల్లెలు) సినిమాలో [[ఎం.జి.రామచంద్రన్]] చెల్లెలిగా నటించి సినీ జీవితాన్ని ప్రారంభించింది. సరోజ [[గుళేబకావళి]], వీర తిరుమగన్, మదురై వీరన్ సినిమాలలో నటనకు పేరు తెచ్చుకున్నది. 40 పైగా సినిమాలలో కథానాయకిగా నటించిన సరోజ వందకు పైగా తమిళ, తెలుగు, హిందీ మరియు ఒక సింహళ సినిమాలలో పాటలలో నాట్యం చేసింది.<ref>http://www.hindu.com/2006/11/05/stories/2006110504200600.htm</ref>
"https://te.wikipedia.org/wiki/ఇ.వి.సరోజ" నుండి వెలికితీశారు