పేకేటి శివరాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''పేకేటి శివరామ్''' (పేకేటి శివరామ సుబ్బారావు) ([[అక్టోబరు 8]], [[1918]] - 2006) ప్రముఖ [[తెలుగు సినిమా]] నటుడు.
 
== జననం ==
ఈయన అక్టోబరు 8, 1918 తేదీన [[తూర్పు గోదావరి]] జిల్లా [[పేకేరు]] గ్రామంలో జన్మించాడు.
ఈయన అక్టోబరు 8, 1918 తేదీన [[తూర్పు గోదావరి]] జిల్లా [[పేకేరు]] గ్రామంలో జన్మించాడు. ఇతడు [[1953]] లో [[కన్నతల్లి (1953 సినిమా)|కన్నతల్లి]] సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించాడు. తెలుగు తమిళ, కన్నడ సినిమాల్లో ఆయన నటించాడు. [[దేవదాసు (1953 సినిమా)|దేవదాసు]] లోని పాత్ర ద్వారా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమాల సంఖ్య తక్కువే. నటుడిగానే కాక, ప్రొడక్షను మేనేజరుగా కూడా ఆయన పని చేసాడు.
 
వీరికి నలుగురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు. ప్రముఖ కళా దర్శకుడు [[పేకేటి రంగా]] వీరి కుమారుడే.. తమిళ నటుడు [[ప్రశాంత్]] వీరి మనుమడు.
 
== మరణం ==
పేకేటి [[2006]] [[డిసెంబర్ 30]] తేదీన [[చెన్నై]] లో మరణించాడు.
 
"https://te.wikipedia.org/wiki/పేకేటి_శివరాం" నుండి వెలికితీశారు