పెదపట్టపుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
"పెదపట్టపుపాలెం" ప్రకాశం జిల్లా [[ఉలవపాడు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
 
==గ్రామ పంచాయతీ==
ఈ గ్రామ పంచాయతీ 1996లో ఆవిర్భవించినది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ గ్రామ సర్పంచిని, గ్రామస్థులు ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. 2013లో గూడా ఏకగ్రీవం చేయదానికి నిర్ణయించినారు. [2]
==గ్రామ విశేషాలు==
త్రోవగుంట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 2015,సెప్టెంబరు-25,26,27 తేదీలలో నిర్వహించిన 61వ అంతర్ జిల్లాల అండర్-19 పాఠశాలల కబడ్డీ క్రీడా పోటీలలో, బాలికల విభాగంలో, ఈ గ్రామానికి చెందిన సునీత, అన్ని దశలలో జరిగిన పోటీలలోనూ తన పోరాటపటిమ ప్రదర్శించి, ఒంగోలు జిల్లా జట్టు తృతీయస్థానం దక్కించుకొనుటలో కీలక భూమిక పోషించినది. [3]
 
 
==మూలాలు==
Line 101 ⟶ 103:
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-11; 4వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2015,సెప్టెంబరు-28; 7వపేజీ.
 
{{ఉలవపాడు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/పెదపట్టపుపాలెం" నుండి వెలికితీశారు