మధురాంతకం రాజారాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం: మధురాంతకం రాజారాం.jpg |right|thumb|100px|]]
 
'''మధురాంతకం రాజారాం''' ([[అక్టోబర్ 5]], [[1930]] - [[ఏప్రిల్ 1]], [[1999]]) (Madhurantakam Rajaram) మంచి కథకులు. ఈయన సుమారు 300కు పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు. పెక్కు తమిళ రచనలను అనువదించారు. ఈయన కథలు అనేకం తమళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాష లలోకి అనుమతించబడ్డాయి. ''చిన్ని ప్రంపచం-సిరివాడ'' నవల రష్యన్ భాషలోకి తర్జుమా చేయబడి ప్రచురితమైంది.
 
== జననం,వృత్తి==
వీరు చిత్తూరు జిల్లా మొగరాల గ్రామంలో [[1930]], [[అక్టోబర్ 5]]న జన్మించారు. వీరు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు.
Line 29 ⟶ 31:
 
== మరణం ==
వీరు [[1999]], [[ఏప్రిల్ 1]]వ తేదిన పరమపదించారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మధురాంతకం_రాజారాం" నుండి వెలికితీశారు