అక్టోబర్ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
* [[1929]]: [[జి.వెంకటస్వామి]], భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (మ.2014)
* [[1929]]: [[గుత్తా రామినీడు]], తెలుగు సినీ దర్శకుడు, సారథి స్టూడియో వ్యవస్థాపకుడు. (మ.2009)
* [[1930]]: [[మధురాంతకం రాజారాం]], సుమారుప్రముఖ 300కురచయిత. పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు(జ.1999)
* [[1952]]: [[కంచ ఐలయ్య]], భారతీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు
* [[1954]]: [[ఎం.వి.రఘు]], ప్రముఖ ఛాయాగ్రాహకుడు, [[కళ్ళు (సినిమా)|కళ్లు]] సినిమా దర్శకుడు.
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_5" నుండి వెలికితీశారు