పెదపట్టపుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 96:
ఈ గ్రామ పంచాయతీ 1996లో ఆవిర్భవించినది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ గ్రామ సర్పంచిని, గ్రామస్థులు ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. 2013లో గూడా ఏకగ్రీవం చేయదానికి నిర్ణయించినారు. [2]
==గ్రామ విశేషాలు==
త్రోవగుంట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 2015,సెప్టెంబరు-25,26,27 తేదీలలో నిర్వహించిన 61వ అంతర్ జిల్లాల అండర్-19 పాఠశాలల కబడ్డీ క్రీడా పోటీలలో, బాలికల విభాగంలో, ఈ గ్రామానికి చెందిన కఠారి సునీత, అన్ని దశలలో జరిగిన పోటీలలోనూ తన పోరాటపటిమ ప్రదర్శించి, ఒంగోలు జిల్లా జట్టు తృతీయస్థానం దక్కించుకొనుటలో కీలక భూమిక పోషించినది. [3]
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పెదపట్టపుపాలెం" నుండి వెలికితీశారు