బొడ్డువారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 7:
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
Line 18 ⟶ 17:
#గంగవరం గ్రామం కూడ బొడ్డువారిపాలం పంచాయితి లోనిదే.
#శ్రీ మంచికంటి రామిరెడ్డి మాజీ సర్పంచ్.
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ మంచికంటి వెంకటరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ రావుల సుబ్బారావు ఎన్నికైనారు. [
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#స్కూలు ప్రక్కన వినాయకుని [[గుడి]] కలదు. ఆ గ్రామంలోని ఒక మహిళ చాల కష్టపడి చందాలు పోగుచేసి గుడి కట్టించింది.
#శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం:- ఈ దేవస్థానంలో పొంగళ్ళ వార్షికోత్సవాలు, 2014,జూన్-1, ఆదివారం నాడు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా పోలేరమ్మ తల్లి, నాంచారమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి, పోతురాజుస్వామి లకు ప్రత్యేకంగా పూజాకార్యక్రమాలు నిర్వహించినారు. గత ఐదురోజులుగా గ్రామస్థులు పోలేరమ్మ తల్లికి నీటితో అభిషేకాలు నిర్వహించినారు. ఆదివారం ప్రత్యేకంగా పొంగళ్ళు నిర్వహించినారు. ఆదివారం సాయంత్రం వేళలో మహిళలు పొంగళ్ళతో గ్రామంలో ఊరేగింపుగా వెళ్ళి, పోలేరమ్మకు పొంగళ్ళు సమర్పించినారు. ఈ సందర్భంగా దేవాలయం ప్రత్యేక అలంకరణలో నిలిచింది. [
==గ్రామములోని ప్రధాన పంటలు==
ఇక్కడి భూమి మెట్ట ప్రాంతము. ఎక్కువగా [[ప్రత్తి]], [[పొగాకు]], [[మిర్చి]] పంటలు పండిస్తారు.
Line 33 ⟶ 32:
==గణాంకాలు==
==వెలుపలి లింకులు==
[
[
{{సంతనూతలపాడు మండలంలోని గ్రామాలు}}
|