నిమ్మకూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 101:
ఈ గ్రామములో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాల, పాఠశాలలూ ఉన్నవి. ఒక్కో విద్యాలయంలో 400 మంది చొప్పున 800 మంది విద్యార్ధులతో గ్రామం కళకళలాడుతుంది. రాష్ట్రంలోని ఇతర గురుకులాలతో పోలిస్తే, ఇక్కడ మాత్రమే కో-ఎడ్యుకేషన్ ఉన్నది. ఈ గ్రామ పిన్ కోడ్ నం. 521 158., టెలిఫోను కోడు నంబరు 08674. ఇక్కడ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
#త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామములో, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం అందుబాటులోనికి వచ్చినది. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. [6]<ref>ఈనాడు విజయవాడ; 2014,అక్టోబరు-3; 7వపేజీ.</ref>
#ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
#పశువుల ఆసుపత్రి.
"https://te.wikipedia.org/wiki/నిమ్మకూరు" నుండి వెలికితీశారు