మనోపాడ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
}}
'''మనోపాడ్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. ఈ గ్రామము 7 వ నెంబరు జాతీయ రహదారి నుంచి 4 కిలోమీటర్ల లోపలికి కలదు. ఈ గ్రామానికి రైలు సదుపాయము కూడా ఉంది. జిల్లా రాజధాని నుంచి 113 కిలోమీటర్ల దూరం లోనూ, [[కర్నూలు]] నుంచి 24 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది.
 
==గణాంకాలు==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07
 
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
==మండలంలోని గ్రామాలు==
*[[పెద్దఆముద్యాలపాడు]]
"https://te.wikipedia.org/wiki/మనోపాడ్" నుండి వెలికితీశారు