"గ.సా.భా" కూర్పుల మధ్య తేడాలు

విలీనం చేసేను
({{విలీనం|గరిష్ఠ సామాన్య భాజకం}})
(విలీనం చేసేను)
గరిష్ఠ సామాన్య భాజకం అన్నది ఇంగ్లీషులోని Greatest Common Divisor కి ముక్కస్య ముక్క అనువాదం. దీనిని ఇంగ్లీషులో సంక్షిప్తంగా GCM అనిన్నీ తెలుగులో గసాభా అనిన్నీ అంటారు. దీనిని Greatest Common Factor అని కూడ పిలుస్తారు.
 
రెండుగానీ అంతకంటే ఎక్కువ గానీ సంఖ్యల సామాన్య భాజకంలోని గరిష్ఠ భాజకాన్ని ఆ సంఖ్యల గరిష్ట సామాన్య భాజకం అంటారు.
రెండు పూర్ణ సంఖ్యలు క, చ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు క, చ ల ని రెండింటిని నిశ్శేషంగా భాగించగలిగే కారణాంకాలలో గరిష్ఠ సంఖ్య ఏదో అదే ఈ రెండింటి గసాభా.
 
ఉదాహరణకి, గసాభా (20, 16) = 4. ఇక్కడ 20 కీ 16 కీ 4 కంటె పెద్దవయిన కారణాంకాలు ఉన్నాయి కాని, రెండింటికి ఉమ్మడిగా ఉన్న కారణాంకాలలో 4 అతి పెద్దది.
 
దీనిని రెండు రకాలుగా విలువ కట్టవచ్చు:
*భాగహార పద్ధతి: మొదట పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగించాలి. ఈ క్రమంలో వచ్చిన శేషాలతో భాజకాలను భాగించుకుంటూ పోవాలి. శేషం సున్నా ఇచ్చే భాజకమే గ.సా.భా అవుతుంది.
*కారణాంకాల పద్ధతి: రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల గ.సా.భా కనుక్కోవడానికి, ఆ సంఖ్యలను ప్రధాన కారణాంకాలుగా విభజించాలి. ఆ తర్వాత వాటిలోని ఉమ్మడి కారణాంకాల లబ్ధమే గ.సా.భా అవుతుంది.
 
==నిర్వచనాలు==
<poem>
7,998

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1725469" నుండి వెలికితీశారు