కోరుకొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
పంక్తి 61:
|population_total = 5012
|population_density_km2 =
|population_blank1_title = పురుషులుపురుషుల సంఖ్య
|population_blank1 = 2761
|population_blank2_title = స్త్రీలుస్త్రీల సంఖ్య
|population_blank2 = 2251
|population_blank3_title = గృహాల సంఖ్య
పంక్తి 71:
|literacy_footnotes =
|literacy_total =
|literacy_blank1_title = పురుషులుపురుషుల సంఖ్య
|literacy_blank1 =
|literacy_blank2_title = స్త్రీలుస్త్రీల సంఖ్య
|literacy_blank2 =
<!-- General information --------------->
పంక్తి 111:
==పురాతన మరియు చారిత్రక ఆలయ విశేషాలు==
ఈ గుడి మరియు కొండ మీద చాలా శిలాశాసనాలు ఈ ఆలయాన్ని గురించి చెబుతున్నాయి. ఆ శాసనాల ప్రకారం 700-800 క్రీ.శ. లో ప్రసార భట్టారక వంశానికి చెందిన సభ్యులు ఆలయాన్ని నిర్మించారని, ఆలయనిర్వహణబాధ్యతలు తీసుకొన్నారని చెబుతారు. ఇప్పటికి కూడా ఆ వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు. [[శ్రీనాథుడు|శ్రీనాథ కవిసార్వభౌముడు]] తన కవితాసంపుటంలో కోరుకొండ ను వేదాద్రి గా వర్ణించాడు. దీనికి సంబందించిన క్రీ.శ. [[1443]] చెందిన శిలాశాసనాలు [[నరసాపురం]] తాలుకా [[లక్ష్మణేశ్వరం]] గ్రామంలో ఉన్నాయి.
 
 
 
*సురవరము ప్రతాప రెడ్డి రచించిన అంధ్రుల సాంఘిక చరిత్ర అను గ్రంధములో .......
"https://te.wikipedia.org/wiki/కోరుకొండ" నుండి వెలికితీశారు