"తుని" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య, స్త్రీలు → స్త్రీల సంఖ్య using AWB
చి (clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య, స్త్రీలు → స్త్రీల సంఖ్య using AWB)
[[File:Landscape view at Tuni.jpg|thumb|240px|తుని వద్ద తూర్పుకనుమలు]]
[[File:Buddhist sites Map of Andhra Pradesh.png|thumb|240px|తుని వద్ద గల '''కుమ్మరిలోవ, లోవకొత్తూరు, గోపాలపట్నం''' ప్రముఖ బౌద్ధ అవశేష ప్రాంతాలు]]
'''తుని''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము.
 
==పట్టణ స్వరూపం==
తుని తూర్పు గోదావరి జిల్లాలో, విశాఖపట్టణం జిల్లా సరిహద్దులలో, తాండవ నది ఒడ్డున ఉంది. జిల్లా కేంద్రం కాకినాడ, దక్షిణ దిశలో 64 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి-5 (NH-5, National Highway-5) మీద, హౌరా-చెన్నై రైలు మార్గం మీద, విశాఖపట్టణానికి దక్షిణాన 98 కి.మీ. దూరంలోనూ, రాజమండ్రికి ఉత్తరాన 105 కి.మీ. దూరంలోనూ ఉంది. తునికి 18 కి.మీ. దూరంలో, తుని నుండి రాజమండ్రి వెళ్ళే మార్గంలో ఉన్న [[అన్నవరం]] బహుళ ప్రజాదరణలో ఉన్న పుణ్యక్షేత్రం. ఇక్కడ కొండ మీద సత్యనారాయణస్వామి ఆలయం ఉంది. తునికి 5 కి.మీ. దూరంలో, లోవకొత్తూరు దగ్గర ఉన్న [[తలుపులమ్మ లోవ]] చాల సుందరమయిన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది.
 
తుని [[జనాభా]] 50,217 (2001 [[జనాభా లెక్కలు]] ప్రకారం <ref>{{GR|India}}</ref>). వీరిలో పురుషులుపురుషుల సంఖ్య 49 శాతం. స్త్రీలుస్త్రీల సంఖ్య 51 శాతం. జనాభా సగటు [[అక్షరాస్యత]] 64%. పురుషుల అక్షరాస్యత 69%, స్త్రీల అక్షరాస్యత 58%. జనాభాలో ఆరేళ్ళ లోపు పిల్లలు 12% ఉన్నారు.
 
==పట్టణ చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1726094" నుండి వెలికితీశారు