క్రియాశీల శక్తి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాదమిక → ప్రాథమిక using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
దహనమును ప్రారంభించదానికి '' ' క్రియాశీలతను శక్తి ' ' ' అందిస్తాయి.ఆ చువ్వలు ఆరిపోయిన నీలం మంట మంట నిరంతర దహింపబడుతూనే వుంటుంది ఎందుకంటే ఆ దహనము ఇప్పుడు శక్తివంతంగా అనుకూలమైన ]]
 
[[రసాయన శాస్త్రంలో]], '''క్రియాశీల శక్తి''' అను భావనను స్వీడిష్ శాస్త్రవేత్త [[సెవెంటే ఆర్హినియెస్]] 1889 లో ప్రవేశపెట్టడము జరిగింది. దీనిని సంభావ్య చర్యకరాకలు వున్న ఒక రసాయణ వ్యవస్థకు రసాయణరసాయన చర్య సంభవించుటకు కావల్సిన కనీస శక్తి గా నిర్వచించవచ్చు. దీనిని ఒక రసాయన చర్య ప్రారంభించడానికి అవసరమైన కనీస శక్తి అని కూడ నిర్వచించవచ్చు . ఈ క్రియాశీల శక్తిని సాధారణంగా ''E<sub>a</sub>'' ద్వారా సూచిస్తారు. దీనిని [[ఒక మొలుకుమోలుకు జౌలు]] (<math>~\frac{\mathrm{kJ}}{\mathrm{mol}}</math>). యూనిట్లలో కొలుస్తారు.
 
ఈ క్రియాశీల శక్తిని రేఖా చిత్రములో ఒక రసాయన చర్యకు కావల్సిన కనీస [[శక్తి అవరోధము]] యొక్క ఎత్తుగా మనము చెప్పవచ్చు. ఒక రసాయణ చర్య సహేతుకమైన వృద్ది రేటులో కొనసాగాలంటే క్రియాశీల లేక అంతా కన్నా ఎక్కువ శక్తి వున్న పరమాణువులు గణనీయమైన సంఖ్యలో వుండాలి.
"https://te.wikipedia.org/wiki/క్రియాశీల_శక్తి" నుండి వెలికితీశారు