సత్య నాదెళ్ల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 19:
'''సత్యనారాయణ నాదెళ్ల ''' అలియాస్ '''సత్య నాదేళ్ల ''' ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 2014 ఫిబ్రవరి 4 న నియమితులయ్యారు.<ref>http://online.wsj.com/news/articles/SB10001424052702304851104579362603637152172</ref> సత్య నాదెళ్ల హైదరాబాద్‌కి చెందిన ఒక ప్రవాస భారతీయుడు. [[మైక్రోసాఫ్ట్]] కొత్త సీఈవోగా ఇతను నియమితులయ్యే అవకాశముందని వార్తలు రావడంతో ఇతని పేరు వెలుగులోకి వచ్చింది. 2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు.<ref>http://www.microsoft.com/en-us/news/press/2014/feb14/02-04newspr.aspx</ref> అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో బామర్ 2015లోగా రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది. 1976 నుండి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సిఇఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టాడు. ఇటుంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం గర్వించదగిన విషయం. సీఈఓ ఎంపిక కోసం సంస్థ ఐదు నెలల పాటు కసరత్తు చేసి సత్యను ఎంపిక చేసింది. ఈ సంస్థ సీఈఓగా స్టీవ్ బామర్ సుదీర్ఘ కాలం పని చేశారు.
==నేపధ్యము==
వీరిది [[అనంతపురం జిల్లా]], [[ఎల్లనూరు|ఎల్లనూరు మండలం]], [[బుక్కాపురం (ఎల్లనూరు)|బుక్కాపురం]] గ్రామము.ఆయన తండ్రి బుక్కాపురం [[నాదెళ్ల యుగంధర్]] ... 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు.2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా.. ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. నాదెళ్ల యుగంధర్ నాయుడు ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లో బీఎన్ యుగంధర్ దంపతులకు హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల జన్మించారు. <ref>{{cite news|url=http://www.dnaindia.com/money/report-studious-hardworking-boy-has-achieved-his-goal-says-satya-nadella-s-dad-1959411 |title=‘Studious, hardworking boy has achieved his goal,’ says Satya Nadella's dad|publisher=TimesOfIndia |date= February 5, 2014 - 07:35 IST|accessdate=February 05, 2014}}</ref>. తండ్రి లక్షణాలు పుణికి పుచ్చుకుని సత్య నాదెళ్ల కూడా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. సథ్యనదెల్ల ఒక వెదవ ఎందుకు పనికిరవి వదు
==విద్యాభ్యాసము==
ఆల్ రౌండర్, నిజాయతీపరుడు, సహాయకారి, సాంకేతిక నిపుణుడు, ఆలోచనాపరుడు, దార్శనికుడు, ఆత్మవిశ్వాసం గల నాయకుడు... ఇలాంటి సర్వోన్నత లక్షణాలు కలిగిన వ్యక్తే బుక్కాపురం నాదెళ్ల సత్యనారాయణ చౌదరి. అందరితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఆయన దిట్ట. సాధాసీదాగా ఉంటారు. ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వింటారు. ఈ స్వభావాలే ఆయన్ని అందలానికి చేర్చాయంటారు సన్నిహితులు. సత్య ప్రాథమిక విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. [[హైదరాబాద్ పబ్లిక్ స్కూల్]] (హెచ్‌పీఎస్)లో చురుగ్గా మెలిగేవాడు. <ref>{{cite news|url=http://www.daijiworld.com/news/news_disp.asp?n_id=216904 |title=Satya Nadella's story to inspire youngsters with humble backgrounds|publisher=daijiworld.com |date= February 5, 2014 - 07:35 IST|accessdate=February 05, 2014}}</ref>
|