దేవదాస్ కనకాల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు రంగస్థల నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 46:
 
== వివాహం - పిల్లలు ==
లక్ష్మిదేవితో ప్రేమ వివాహం జరిగింది. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు ([[రాజీవ్ కనకాల]]), ఒక కుమార్తె (శ్రీలక్ష్మీ కనకాల) ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టివీ యాంకర్ [[సుమ_కనకాల|సుమ]] తో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా. [[పెద్ది రామారావు]] తో జరిగింది. వీరివి కూడా ప్రేమ వివాహాలే.
 
== ఇతరములు ==
"https://te.wikipedia.org/wiki/దేవదాస్_కనకాల" నుండి వెలికితీశారు