గోవాడ (అమృతలూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
గోవాడ ఆర్ & బి. మెయిన్ రోడ్డు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల భవనం శిధిలమైనది. మరమ్మత్తులు అత్యవసరం.
==గ్రామములో మౌలిక వసతులు==
===వైద్య సౌకర్యం===
హోమియో వైద్యశాల:- గోవాడ గ్రామానికి హోమియో వైద్యశాల మంజూరయినది. ప్రముఖ హోమియో వైద్యులు శ్రీ పావులూరి కృష్ణ చౌదరి గారి ఆర్ధిక సహకారంతో, రు. 10 లక్షల అంచనా వ్యయంతో ఒక నూతన భవన నిర్మాణం ప్రారంభించినారు. []
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==