"నగరం" కూర్పుల మధ్య తేడాలు

1 byte added ,  4 సంవత్సరాల క్రితం
#ఈ కళాశాల అంతర్జాతీయ పురస్కారం, "బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డ్" కు ఎంపికైనది. పాఠశాల అభివృద్ధితోపాటు, గ్రామీణప్రాంతములోని విద్యార్ధులకు, తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యనందించుచున్నందుకు, ఈ కళాశాలను ఈ పురస్కారానికి ఎంపిక చేసినారు. ఈ కళాశాల విద్యా కమిటీ అధ్యక్షులు శ్రీ ఎస్.ఆర్.కె.ప్రసాదు, 2015,మే-16వ తేదీనాడు, గ్రీసుదేశంలోని ఏథెన్సు నగరంలో, ఈ పురస్కారాన్ని, కళాశాల తరఫున అందుకున్నారు. [8]
===బి.సి.బాలుర వసతిగృహం===
నగరం మండల కేంద్రంలోని ఈ వసతి గృహానికి కావలసిన భూమిని గ్రామస్థులు విరాళంగా అందించినారు. అక్టోబరు/2014లో, 80 లక్షల రూపాయల అంచనావ్యయంతో, ఈ స్థలంలో భవన నిర్మాణానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన నిర్వహించినారు. [912]
 
==గ్రామలోని మౌలిక సౌకర్యాలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1730953" నుండి వెలికితీశారు