కుంచెపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 112:
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. ప్రవృత్తి పాడి పశువుల పెంపకము. పాల సేకరణ విషయంలో ఈ గ్రామనికి జిల్లాలోనే ప్రథమ స్థానం పొందినది. వార్షికంగా ఈ గ్రామం నుండి లక్షల లీటర్ల పాలు సరఫరా అగుచున్నవి. ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ డైరీ వార్షిక సమావేశంలో, జిల్లాలోని 800 ప్రభుత్వ డైరీలలో, ఒక సంవత్సరంలో 2,97,170 లీటర్ల పాలు సరఫరాచేసి ఈ గ్రామం ప్రథమస్థానంలో నిలిచినది. వ్యక్తిగతంగా గ్రామంలోని శ్రీ కామిరెడ్డి రమణారెడ్డి కుటుంబం ఒక సంవత్సరంలో 10,846 లీటర్ల పాలు ప్రభుత్వ డైరీకి అందించి, 4,89,746-00 రూపాయల నగదు పొందినారు. [23]
 
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కుంచెపల్లి" నుండి వెలికితీశారు