గడియపూడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
ఈ గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల 109 సంవత్సరాలు నిండి 110 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా ఆగష్టు -19, 2013 సోమవారం నాడు శతజయంతి ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో రు.4.5 లక్షలతో నిర్మించిన "పరమాత్ముని కళా క్షేత్రాన్ని" లాంఛనంగా ప్రారంభించినారు. ఈ భవనానికి దాత:- విశ్రాంత వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ శ్రీ పరమాత్ముని వెంకట సుబ్బారావుగారు.
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
అంగనవాడీ కేంద్రం.
పంక్తి 109:
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ బొమ్మల రామారావు సర్పంచిగా ఎన్నికయినారు. [23]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఘడియపూడి కాలనీలోని ఈ ఆలయంలో, 2014,జూన్-2న, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినారు. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమాలలో చుట్టుప్రక్కల గ్రామాలనుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [34]
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
పంక్తి 124:
==వెలుపలి లింకులు==
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Maddipadu/Ghadiyapudi]
[23] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,ఆగష్టు-20; 1వపేజీ.
[34] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,జూన్-3; 2వపేజీ.
 
{{మద్దిపాడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/గడియపూడి" నుండి వెలికితీశారు