గడియపూడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
ఈ గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల 109 సంవత్సరాలు నిండి 110 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా ఆగష్టు-19,2013 సోమవారం నాడు, శతజయంతి ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో రు.4.5 లక్షలతో నిర్మించిన "పరమాత్ముని కళా క్షేత్రాన్ని" లాంఛనంగా ప్రారంభించినారు. ఈ భవనానికి దాత:- విశ్రాంత వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ శ్రీ పరమాత్ముని వెంకట సుబ్బారావుగారు. [3]
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
అంగనవాడీ కేంద్రం.
"https://te.wikipedia.org/wiki/గడియపూడి" నుండి వెలికితీశారు