నిభానుపూడి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''నిభానుపూడి ''', [[కృష్ణా జిల్లా]], [[పామర్రు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ 521 157
 
==గ్రామ చరిత్ర==
17వ శతాబ్దంలో డక్కన్ పరిపాలనా కాలంలో విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే ఆనాటి ముస్లిం సేనాధిపతి నిభాన్ సాహెబ్, విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిలోని ఈ గ్రామానికి అప్పట్లో గుర్రాలపై వచ్చి, విడిది ఏర్పాటుచేసుకొని చుట్టుప్రక్కల గ్రామాల భూములనుండి పన్నులు వసూలుచేసేవారని చెబుతారు. కాలక్రమేణా ఈ గ్రామం పేరు నిభానుపూడిగా మారినది. నిభాన్ ఇక్కడ ఒక మసీదు కట్టించగా, అతడి సహాయకుడు సఫ్దర్ ఖాన్ మరియు అతడి బంధువుల కుటుంబాలు ఇక్కడ స్థిరపడినవి. ఇలా ముస్లిం కుటుంబాలతోపాటు, వ్యవసాయ కూలీలుగా వలస వచ్చిన ఎస్.సి.లు గూడా ఈ గ్రామములో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇలా రూపుదిద్దుకున్న ఈ గ్రామములో రెండవ ప్రపంచయుద్ధం సమయంలో, మిలిటరీ అధికారులు ఈ గ్రామానికి వచ్చి, ఎత్తుగా బలంగా ఉన్న కొందరు యువకులను సైన్యంలోనికి తీసుకొని వెళ్ళటంతో, దేశ రక్షణ దళాలలోకి ఈ గ్రామస్తుల ప్రవేశం మొదలైనదని భావించవచ్చు. కాలక్రమేణా ఎక్కడ దేశసైనికుల కొరకు ఎంపిక ప్రక్రియ నిర్వహించినా ఈ గ్రామస్తులు వెళ్ళటం పరిపాటిగా మరినది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
Line 100 ⟶ 118:
{{పామర్రు మండలంలోని గ్రామాలు}}
 
నిభాను పూడి చాల అందమైన ఊరు. మా ఇంటి పేరు అరిశే,; నాపేరు విజయ శ్రీవిజయశ్రీ.
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/నిభానుపూడి" నుండి వెలికితీశారు