క్రియాశీల శక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
దహనమును ప్రారంభించదానికి '' ' క్రియాశీలతను శక్తి ' ' ' అందిస్తాయి. ఆ చువ్వలు ఆరిపోయిన నీలం మంట నిరంతర దహింపబడుతూనే వుంటుంది ఎందుకంటే ఆ దహనము ఇప్పుడు శక్తివంతంగా అనుకూలమైన ]]
 
[[రసాయన శాస్త్రంలో]], '''క్రియాశీల శక్తి''' లేదా "ఉత్తేజన శక్తి" (activation energy) అనే భావనను స్వీడిష్ శాస్త్రవేత్త [[సెవెంటే ఆర్హినియెస్]] 1889 లో ప్రవేశపెట్టడము జరిగింది. దీనిని ఒక రసాయన చర్య ప్రారంభించడానికి అవసరమైన కనీస శక్తి అని నిర్వచించవచ్చు. ఈ క్రియాశీల శక్తిని సాధారణంగా ''E<sub>a</sub>'' అని సూచిస్తారు. దీనిని ఒక [[మోలు]] ఒక్కంటికి ఇన్ని కిలోజౌలులు kJ/mol (<math>~\frac{\mathrm{kJ}}{\mathrm{mol}}</math>) అని కాని, మోలు ఒక్కంటికి ఇన్ని కిలోకేలరీలు kc/mol (<math>~\frac{\mathrm{kcal}}{\mathrm{mol}}</math>) అని కాని కొలుస్తారు.
 
ఈ క్రియాశీల శక్తిని రేఖా చిత్రములో ఒక రసాయన చర్యకు కావల్సిన కనీస [[శక్తి అవరోధము]] యొక్క ఎత్తుగా మనము చెప్పవచ్చు. ఒక రసాయణ చర్య సహేతుకమైన వృద్ది మార్పుదల (రేటు) లో కొనసాగాలంటే క్రియాశీల శక్తి, లేక అంత కన్నా ఎక్కువ శక్తి, వున్న అణువులు గణనీయమైన సంఖ్యలో వుండాలి.
"https://te.wikipedia.org/wiki/క్రియాశీల_శక్తి" నుండి వెలికితీశారు