క్రియాశీల శక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
రసాయన ప్రక్రియ జరగడానికి మరొక సందర్భం కూడ కుదరాలి.
 
[[File:Activation_energy.svg|thumb|right|360px-Activation_energy]]
 
ఈ క్రియాశీల శక్తిని రేఖా చిత్రములో ఒక రసాయన చర్యకు కావల్సిన కనీస [[శక్తి అవరోధము]] యొక్క ఎత్తుగా మనము చెప్పవచ్చు. ఒక రసాయణ చర్య సహేతుకమైన వృద్ది మార్పుదల (రేటు) లో కొనసాగాలంటే క్రియాశీల శక్తి, లేక అంత కన్నా ఎక్కువ శక్తి, వున్న అణువులు గణనీయమైన సంఖ్యలో వుండాలి.
 
మరింత ఆధునిక స్థాయిలో [[ఆర్హినియెస్ సమీకరణం]] నుండి ఆర్హినియెస్ యాక్టివేషన్ శక్తి అను పదమును కచ్చితంగా ఉష్ణోగ్రత మీద రసాయన చర్య రేటు యొక్క ఆదారమును ప్రయోగాత్మకంగా కనుగొన్న ఒక అనుబంధ ప్రమాణముగా బావించవచ్చు. ఒక ప్రాథమిక రసాయన చర్య కోసం ట్రెశోల్డ్ అవరోధమును ఈ క్రియాశీల శక్తికి అనుసంధానించడం పట్ల రెండు అభ్యంతరాలు ఉన్నాయి.ఒక చర్య ఒకటే దశలో ముందుకు సాగుతుందో లేదో మనకు స్పష్టంగా తెలియదు , ఇది మొదటిది. రెండవది రసాయన చర్యను ప్రాథమిక చర్యగానే మనము పరిగనించినప్పటికి , విబిన్నమైన తాకిడి క్షేత్రాలు, కోణాలు, వివిధ ట్రాన్స్ లేశ్నల్ శక్తి మరియు ప్రకంపిత శక్తులు కల్గి వున్న అణువులను కోట్ల సంఖ్యలో
కూడుకొన్న ప్రయోగాల ద్వారా లబించిన స్తిరంకాలకు, వ్యక్తిగత తాకిడి యొక్క స్పెక్ట్రం తోడ్పడింది.కానీ పైన పేర్కొన్న ఆ విబిన్నమైన ఆంశాలు వివిధ సూక్ష్మ స్టీరాంకాలకు దారి తీస్తున్నాయి.
 
== ఆర్హినియెస్ సమీకరణము- ఉష్ణోగ్రత ==
[[ఆర్హినియెస్ సమీకరణం]] క్రియాశీల శక్తికి మరియు చర్య యొక్క రేటుకు మద్య గల సంబంధమును పరిమాణాత్మక శైలిలో వివరిస్తుంది. ఆర్హినియెస్ సమీకరణం ద్వారా క్రియాశీల శక్తిని ఈ కింది సూత్రము ఆదారంగా కనుగొనవచ్చు.
"https://te.wikipedia.org/wiki/క్రియాశీల_శక్తి" నుండి వెలికితీశారు