కాటూరు (వుయ్యూరు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''కాటూరు''', [[కృష్ణా జిల్లా]], [[వుయ్యూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 164., ఎస్.టీ.డీ.కోడ్ = 08676.
 
==గ్రామ పంచాయతీచరిత్ర==
==ప్రముఖులు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో కుందేరు, కలవపాముల, మానికొండ, వుయ్యూరు, శాయపురం గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం.
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి కాటూరి మెర్సీబాయమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ దాయినేని వెంకటరామారావు ఎన్నికైనారు.<ref>ఈనాడు విజయవాడ/పెనమలూరు; జనవరి-1,2014; 13వ పేజీ.</ref>
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#శ్రీ భీమలింగేశ్వరస్వామి ఆలయం:- ఈ గ్రామంలో శివాలయంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వరస్వామి కళ్యాణోత్సవాలు, 2014,ఫిబ్రవరి-12 నుండి 15 వరకూ నిర్వహించినారు. ఈ ఆలయంలో 2014, ఆగష్టు-20వ తేదీ, బుధవారం నాడు, ఉదయం 9-45 గంటలకు నూతన నవగ్రహ, చండీశ్వర, బలిపీఠ దేవతామూర్తుల ప్రతిష్ఠ కన్నులపండువగా నిర్వహించినారు. విగ్రహప్రతిష్ఠను దాత శ్రీ ఆళ్ళ శ్రీకాంత్, లక్ష్మీకుమారి దంపతులు నిర్వహించినారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ సందర్భంగా 18వ తేదీ సోమవారం నాడు, గణపతిపూజ, హోమాలు, గ్రామోత్సవం నిర్వహించినారు. 19వ తేదీ మంగళవారం నాడు, నవగ్రహ హోమం, ప్రత్యేకపూజలు నిర్వహించినారు. [4],[6]&[7]
#శ్రీకృష్ణుని ఆలయం:- ఈ గ్రామం ఆస్ట్రేలియాలోని మెల్బోర్నులో ఉంటున్న శ్రీ రాజులపాటి అజయ్ కుమార్ గారి మాతామహుల గ్రామం. వీరు ఇక్కడ 8 సెంట్ల భూమి కొని, తనకు ఇష్టమైన శ్రీకృష్ణుని ఆలయం కట్టించడమే గాకుండా, విజయవాడలోని ఇస్కాన్ (ISKCON) ఆలయ గురుదేవులచే ప్రతినెలా ఇక్కడ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. వారు అధ్యాత్మిక అంశాలను బోధిస్తున్నారు. ఈ ఆలయనిర్మాణానికి మొత్తం రు.40 లక్షలు ఖర్చు అయినది.<ref>ఈనాడు విజయవాడ/పెనమలూరు; జనవరి-8,2013; 2వ పేజీ.</ref>
#శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2015,ఆగష్టు-23వ తేదీ ఆదివారంనాడు, యాదవ సంఘం ఆధ్వర్యంలో, అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. [8]
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
*[[పెండ్యాల నాగేశ్వరరావు]]
*[[కాటూరి వెంకటేశ్వరరావు]]
Line 108 ⟶ 129:
*[[నాగళ్ళ సత్యం]]
*[[నాగళ్ళ రాజేశ్వరమ్మ]]
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి కాటూరి మెర్సీబాయమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ దాయినేని వెంకటరామారావు ఎన్నికైనారు.<ref>ఈనాడు విజయవాడ/పెనమలూరు; జనవరి-1,2014; 13వ పేజీ.</ref>
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#శ్రీ భీమలింగేశ్వరస్వామి ఆలయం:- ఈ గ్రామంలో శివాలయంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వరస్వామి కళ్యాణోత్సవాలు, 2014,ఫిబ్రవరి-12 నుండి 15 వరకూ నిర్వహించినారు. ఈ ఆలయంలో 2014, ఆగష్టు-20వ తేదీ, బుధవారం నాడు, ఉదయం 9-45 గంటలకు నూతన నవగ్రహ, చండీశ్వర, బలిపీఠ దేవతామూర్తుల ప్రతిష్ఠ కన్నులపండువగా నిర్వహించినారు. విగ్రహప్రతిష్ఠను దాత శ్రీ ఆళ్ళ శ్రీకాంత్, లక్ష్మీకుమారి దంపతులు నిర్వహించినారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ సందర్భంగా 18వ తేదీ సోమవారం నాడు, గణపతిపూజ, హోమాలు, గ్రామోత్సవం నిర్వహించినారు. 19వ తేదీ మంగళవారం నాడు, నవగ్రహ హోమం, ప్రత్యేకపూజలు నిర్వహించినారు. [4],[6]&[7]
#శ్రీకృష్ణుని ఆలయం:- ఈ గ్రామం ఆస్ట్రేలియాలోని మెల్బోర్నులో ఉంటున్న శ్రీ రాజులపాటి అజయ్ కుమార్ గారి మాతామహుల గ్రామం. వీరు ఇక్కడ 8 సెంట్ల భూమి కొని, తనకు ఇష్టమైన శ్రీకృష్ణుని ఆలయం కట్టించడమే గాకుండా, విజయవాడలోని ఇస్కాన్ (ISKCON) ఆలయ గురుదేవులచే ప్రతినెలా ఇక్కడ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. వారు అధ్యాత్మిక అంశాలను బోధిస్తున్నారు. ఈ ఆలయనిర్మాణానికి మొత్తం రు.40 లక్షలు ఖర్చు అయినది.<ref>ఈనాడు విజయవాడ/పెనమలూరు; జనవరి-8,2013; 2వ పేజీ.</ref>
#శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో 2015,ఆగష్టు-23వ తేదీ ఆదివారంనాడు, యాదవ సంఘం ఆధ్వర్యంలో, అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. [8]
 
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శతాధికవృద్ధురాలు శ్రీమతి నాగళ్ళ రాజేశ్వరమ్మ, నడవలేని పరిస్థితిలో ఉన్నా, పట్టుదలతో, బంధువుల సాయంతో, 2014,ఏప్రిల్-11 నాడు జరిగిన ప్రాదేశిక ఎన్నికలలో, గ్రామంలోని పోలింగు కేంద్రంలో ఓటు వేసి, తన బాధ్యతను నెరవేర్చుకున్నారు. ఏడు దశాబ్దాలక్రితమే, మహిళాచైతన్య ఉద్యమంలో పాల్గొని, ఓటు ప్రాధాన్యతను మహిళలకు వివరించి, ప్రోత్సహించిన ఘనత ఆమెకున్నది. [5]
Line 124 ⟶ 134:
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా. 7221.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 3578, స్త్రీల సంఖ్య 3643, గ్రామంలో నివాసగృహాలు 1907 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1586 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో కుందేరు, కలవపాముల, మానికొండ, వుయ్యూరు, శాయపురం గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కాటూరు_(వుయ్యూరు)" నుండి వెలికితీశారు