నెప్పల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
==గ్రామ చరిత్ర==
ఈ ఊరుకి చాలా చరిత్ర ఉంది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
నెప్పల్లి [[ఉయ్యూరు]]కు ఆరు కి.మీ దూరంలో ఉంది.
పంక్తి 108:
==గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం==
[[కృష్ణా నది]] పై [[విజయవాడ]] వద్ద గల [[ప్రకాశం బ్యారేజి]] నుండి మొదలై కుడి కాలువ ఈ ఊరి రైతులకు అన్నపూర్ణ గా వారి అభివృద్ధి కి తోడ్పడుతున్నది.
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొణతం గిరిధర్ సర్పంచిగా టాస్ ద్వారా ఎన్నికైనారు. [2]
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
అక్కడిఇక్కడి "శివాలయం" అమ్మవారి దసరా ఉత్సవములు. సుమారు 65 సంవత్సరముల నుండి ఈ ఊరిలో దసరా నవరాత్రులు అత్యంత వైభవముగా జరుగుతున్నవి. ఈ ఉత్సవములు వీక్షించుటకు చుట్టు ప్రక్క గ్రామాల ప్రజలు వచ్చెదరు. ఇందులో ముఖ్య ఆకర్షణలు [[హరికథ]],[[బుర్రకథ]], [[కోలాటము]] వంటి సాంస్కృతిక కార్యక్రమాలు.
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ ఊరి ప్రజల ముఖ్య ఎగుమతి [[వరి]], [[చెరకు]].
Line 127 ⟶ 125:
==మూలాలు==
<references/>
[2] ఈనాడు విజయవాడ; 2013,జులై-28; 19వ పేజీ19వపేజీ.
[3] ఈనాడు అమరావతి; 2015,మే నెల-11వతేదీ11; 21వపేజీ.
 
{{కంకిపాడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నెప్పల్లి" నుండి వెలికితీశారు