సొపిరాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''సొపిరాల''', [[ప్రకాశం]] జిల్లా, [[చినగంజాము]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గ్రామ చరిత్ర==
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#సోపిరాల గ్రామములో శ్రీ రామకోటీశ్వరస్వామివారి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించెదరు. ఆ రోజు తెల్లవారు ఝామున 3 గంటల నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు మొదలుపెడతారు. ఈ సందర్భంగా భారీ విద్యుత్తు ప్రభలు తయారు చేస్తారు. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. చుట్టు ప్రక్కల గ్రామలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. [1]
#సోపిరాల గ్రామంలో, శ్రీ సీతారామస్వామివారి నవమ వార్షిక దివ్య కల్యాణ మహోత్సవం, 2014,ఏప్రిల్-8, శ్రీరామనవమి నాడు, మద్యాహ్నం 12-03 గంటలకు, పుష్యమీ నక్షత్ర యుక్త మిధున లగ్నమండు జరిపి నారు. అనంతరం భక్తులకు కళ్యాణ విందు భోజనం ఏర్పాటుచేసినారు. సాయంత్రం 7 గంటలకు శ్రీ సీతారామస్వామివారి గ్రామోత్సవం నిర్వహించినారు. [2]
#శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి.
==గ్రామంలో ప్రధాన పంటలు==
 
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
===ఆమంచి వెంకటసాయిహిమదీప్===
"https://te.wikipedia.org/wiki/సొపిరాల" నుండి వెలికితీశారు