పల్లెపాలెం (చినగంజాం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
 
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
Line 112 ⟶ 111:
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
#మద్యం మహమ్మారి దుష్ఫలితాలు చూసిన ఈ గ్రామ మహిళలు, 2013,మార్చ్-7న, ఇళ్ళ మధ్యలోనికి మద్యాన్ని తెచ్చిన గొలుసు దుకాణాలపై దాడిచేసి, మూయించివేశారు. అడ్డొచ్చిన మందుబాబులకు ఎదురుతిరిగారు. రాస్తా రోకోరాస్తారోకో లోకి దిగారు. ఆఖరికి గ్రామంలో కల్లు దుకాణాన్ని గూడా తీయించివేశారు. [2]
#పల్లెపాలెం గ్రామ పంచయతీ పరిధిలోని బాపయ్యనగర్ గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ పౌలురాజు ఒక నిరుపేద మత్స్యకార కుటుంబానికి చెందినవాడు. ఇతడు ప్రస్తుతం ఉప్పుగుండూరు గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుచున్నాడు. ఇతనికి చిన్నప్పటినుండి వాలీబాల్ క్రీడపై ఆసక్తి. ఈతడు ప్రస్తుతం ఆ క్రీడలో రాణించుచున్నాడు. తాజాగ, 2015,సెప్టెంబరు-21వ తేదీనాడు, పశ్చిమగోదావరి జిల్లాలోని నారాయణపురంలో నిర్వహించిన అంతర్ జిల్లాల వాలీబాల్ పోటీలలో అండర్-19 విభాగంలో పాల్గొని, తన ప్రతిభచూపి, రాష్ట్రషాయి పోటీలకు ఎంపికైనాడు. [4]
 
==మూలాలు==
పంక్తి 120:
[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-10; 8వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2013,జులై-25; 8వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2015,అక్టోబరు-1; 8వపేజీ.
 
{{చినగంజాము మండలంలోని గ్రామాలు}}