వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

/* ప్రోగ్రామ్ అసోసియేట్ (కన్సల్టెంట్ - యాక్సెస్ టు నాలెడ్జ్ - లాంగ్వేజ్ యాంకర్) ఉద్యోగానికి దరఖా...
పంక్తి 329:
సభ్యులకు నమస్కారం. నేనుకూడా ఈ ఉధ్యోగానికి ధరఖాస్తు చేసాను. తగిన అనుభవం తోపాటు. సి.ఐ.ఎస్ నుండి గతంలో జరుగవల్సిన పనులను పూర్తిచేయటకు, కొత్త లోచనలతో ముందుకు వెళ్ళడం ద్వారా తెలుగు వికీపీడియాను బలోపేతం చేసేందుకు ఈ ఉద్యోగం ఉపయోగపడుతుందనే అలోచనతో ధరఖాస్తు పంపినాను. సభ్యులు తమ విలువైన ఆలోచనలకు, సలహాలను తెలియచేస్తూ తమ సహకారాన్ని అందచేయగలరని ఆశిస్తూ..మీ ---[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|Viswanadh]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 05:23, 28 సెప్టెంబరు 2015 (UTC)
# సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]]'''</span> 14:02, 28 సెప్టెంబరు 2015 (UTC)
 
:: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులందరికీ ధన్యవాదాలు. @[[వాడుకరి:Pranayraj1985|Pranayraj1985]], @[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]], @[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|Viswanadh]]. మీ అందరికీ రెండు ప్రశ్నలు: 1) మీ దృష్టిలో సి.ఐ.ఎస్-ఏ2కే తెలుగు వికీపీడియాలో ఏ పనుల్లో సహకరించవచ్చు. ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదని అనుకుంటున్నారో తెలియజేయగలరు. 2) సి.ఐ.ఎస్-ఏ2కే లక్ష్యాలు ఏమిటి? వికిపీడియా లక్ష్యాలు ఏమిటి? వాటిలో తారతమ్యాలు వివరించగలరు --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 11:07, 2 అక్టోబరు 2015 (UTC)
 
== అనువాద ప్రక్రియలో సహకారానికి కృతజ్ఞతలు ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు