దువ్వాడ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →అభివృద్ధి |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →అభివృద్ధి |
||
పంక్తి 47:
==అభివృద్ధి==
ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో విశాఖపట్నం నగరం విస్తరణతో ప్రజలు పెద్ద సమూహాలుగా ప్రధాన నగరం నుండి దూరంగా నివసించడం ప్రారంభించారు. ఇరుగుపొరుగుల నివసించే ప్రజలయినటువంటి అగనంపూడి, లంకెలపాలెం, పరవాడ, ఎన్టిపిసి టౌన్ షిప్, ఫార్మా సిటీ మరియు ఉక్కునగరం వారి జీవన స్థానంలో ఒక పెద్ద రైల్వే స్టేషను దగ్గరగా అవసరమైనది. దువ్వాడ రైల్వే స్టేషను విశాఖపట్టణం దక్షిణ శివార్లలోని జనాభా కోసం పనిచేస్తుంది. <ref>{{cite web| url = http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/appeal-for-better-amenities-at-duvvada/article4107992.ece|title = Appeal for better amenities at Duvvada |work= |last= |first= | publisher= The Hindu, 18 November 2012| accessdate = 2012-11-21 }}</ref>
==ప్రయాణీకుల ప్రయాణాలు==
|